Wednesday, January 1, 2020

A MATHEMATICAL GREETING
 **********
[8+3+3+6]x[100+1] =2020 
ఈ నూతన సంవత్సరములో ఆ
"భగవంతుడు"మీకు
{[అష్ట(8)ఐశ్వర్యాలు ప్రసాదించాలని]
+[మీకీర్తి ముల్లోకాలలో(3) ప్రసరింప చేయాలని]
+[మీ జీవితం మూడు(3) పువ్వులు]
+[ఆరు(6) కాయలుగా విరాజిల్లాలని]}

x{[మిమ్ములను ఆయురారోగ్యాలతో శతాబ్ద (100) కాలం]
+[అన్ని రంగాలలో ప్రథమ(1)స్ధానం లో నిలపాలని కోరుకుంటూ]}
= నూతన "2020" వ సంవత్సర శుభాకాంక్షలు               
   

     [8+3+3+6]x[100+1]=2020

No comments:

Post a Comment